hello everybody.................

hello everybody.................
just read my blog...............

i am bhanu

i am bhanu
this blogs creator

it's me

it's me
with a magic blog

vantage point

vantage point
reach it at any cost

Friday, March 7, 2008

(0 unread) Yahoo! Mail, ebangaram

(0 unread) Yahoo! Mail, ebangarకొండకోనలు,వాగువంకలుభయంకరమైన అరణ్యాలుఎండి చెదిరిన ఎడారులుతుఫానులో చిక్కిన నావలవంటి రోజులనుఎన్ని దాటానో లెక్కలేదు..ఎడతెగని ప్రయాణంపుట్టుక నుండి మరణం వరకుతోలి శ్వాస నుండి దేవుని తుది తీర్పు వరకువసంతం నుండి శిశిరం వరకుభువి నుండి అఖాతం వరకువివిధ పదాలు పంచిన వివిధ అనుభవాలతోఎద తెగని ప్రయాణంనను వెలిగించిన కాంతికిరణాలునా కన్నిటిని రుచి చూసిన నిసిధులుప్రేమపాత్రమైన బంధాలుద్రోహం చేసిన అనుబంధాలుసుఖడుఖాల దోబుసులాతతోఎద తెగని ప్రయాణంనుదుటిన బలవంతాన అడ్డబడిన కలంకతిలకంతిరిగీ కత్తి అంచు అయి మెరిసిన వ్యక్తిత్వంనిందాస్తుతులు,శాంతిఅశాంతులుగెలుపుఓతములు,మనఃస్సాక్షి ఆహాల మధ్యనిన్న,నేడు,రిపుల ఆటలతోఎద తెగని ప్రయాణం--Posted By curve to curve at 2/29/2008 07:37:00 AM
am

No comments:

thankq

thankq
join with me once again